కన్నీళ్లు తెప్పిస్తున్న Vijay Antony కూతురి సూసైడ్ లెటర్..!! | Telugu OneIndia

2023-09-21 1

Veteran actor Vijay Antony's daughter's suicide letter brings tears. Although this letter received by the Chennai Police has not been released to the media, the police have clarified that the points mentioned by Antony's daughter Meera have touched the hearts of many people | ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ కూతురి ఆత్మహత్య లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది. చెన్నైపోలీసులకు లభించిన ఈ లేఖను మీడియాకు విడుదల చేయకపోయినప్పటికీ అందులో అంటోనీ కూతురు మీరా పేర్కొన్న అంశాలు పలువురి హృదయాలను కలిచివేసిందని పోలీసులు స్పష్టం చేసారు.

#VijayAntony
#Meera
#Chennai
#bichagadu
#vijayantonydaughter
#tollywood
#vijayantonynews
~CR.236~ED.232~